లిరిక్స్


Post Image
| 29 Jul 2025

అపుడో ఇపుడో ఎపుడో కలగన్నానే చెలి - Apudo ipudo epudo song lyrics in telugu

పనీనీసస నీసస నీసస నీసస గరీగమా పమాగరీ సనీసనీప గమాపనీనీ పనీనీ పనీనీ పనీనీ మామా మామా రీరీ రీరీ నీనీ నీనీ దా గరీ గమాగ పమాగస రీసరీగరీ దానీసనీ సనీస సనీ సగ గరీ గమా మా గ మాప పమా గరీస రీస గరీస రీస రీనీప రీస గరీస ప మా ప మా గ రీ స


Post Image
| 29 Jul 2025

పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే - Pachani chilukalu song lyrics in telugu

తందానానే తానానే ఆనందమే తందానానే తానానే ఆనందమే తందానానే తానానే ఆనందమే తందానానే తానానే ఆనందమే


Post Image
| 28 Jul 2025

నమ్మవేమో గాని అందాల యువరాణి.. నేలపై వాలింది నా ముందే విరిసిందీ - nammavemo gani song lyrics telugu

నమ్మవేమో గాని అందాల యువరాణి నేలపై వాలింది నా ముందే విరిసిందీ


Post Image
| 19 Jul 2025

Na kodaka song lyrics in telugu- Pacha pachani chelallo - పచ్ఛా పచ్చని చేలల్లో పూసేటి పువ్వుల తావుల్లో - నా కొడుకా - కుబేర

పచ్ఛా పచ్చని చేలల్లో పూసేటి పువ్వుల తావుల్లో నవ్వులు ఏరుతు నడిచేద్దాము చేతులు పట్టుకో నా కొడుకా..


Post Image
| 16 Jul 2025

హలో గురు ప్రేమ కోసమే రోయ్ జీవితం - Hello guru prema kosame song lyrics in telugu

హలో గురు ప్రేమ కోసమే రోయ్ జీవితం మగాడితో ఆడ దానికేలా పౌరుషం ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే మహా మహా సుందరాంగులె పొందలేనివాడ్ని.. ఆర్ని


Post Image
| 14 Jul 2025

gummadi gummadi lyrics in telugu గుమ్మడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి లిరిక్స్

గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి


Post Image
| 10 Jul 2025

ప్రియా ప్రియతమా రాగాలూ.. సఖీ కుశలమా అందాలూ - priya priyathama ragalu song lyrics in telugu

పల్లవి: ప్రియా ప్రియతమా రాగాలూ సఖీ కుశలమా అందాలు ప్రియా ప్రియతమా రాగాలూ సఖీ కుశలమా అందాలు నీ.. లయ పంచుకుంటుంటే.. నా.. శ్రుతి మించిపోతుంటే.. నా..లో.. రే.. గే..


Post Image
| 07 Jul 2025

ఏదో ప్రియరాగం వింటున్నా చిరునవ్వుల్లో.. ప్రేమా ఆ సందడి నీదేనా - Edo priyaragam vintunna lyrics in telugu - Arya

పల్లవి: ఏదో ప్రియరాగం వింటున్నా చిరునవ్వుల్లో ప్రేమా ఆ సందడి నీదేనా ఏదో నవనాట్యం చూస్తున్నా సిరిమువ్వల్లో ప్రేమా ఆ సవ్వడి నీదేనా ఇట్టాగే కలకాలం చూడాలనుకుంటున్నా ఇటుపైన ఈ స్వప్నం కరిగించకు ఏమైనా ప్రేమా ఓ ప్రేమా చిరకాలం నావెంటే


Post Image
| 20 Jun 2025

ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని లిరిక్స్ - Priyathama Telusunana song lyrics in telugu

ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని హృదయమా తెలుపనా నీకోసమే నేనని


Post Image
| 16 Jun 2025

veyi kannulatho song lyrics in telugu.వేయి కన్నులతో వేచి చూస్తున్న లిరిక్స్ .

వేయి కన్నులతో ఉహ్హు ఉ హు హ్హు తెరచాటు దాటి చేరదా నీ స్నేహం వేయి కన్నులతో వేచి చూస్తున్నా తెరచాటు దాటి చేరదా నీ స్నేహం


Post Image
| 16 Jun 2025

Alla he alla song lyrics in telugu - అల్లా హే అల్లా... లిరిక్స్

కన్నులే చూసిన నేనీ అందాన్ని చూసి ప్రేమించలేదే మనసునే చూసిన నేనీ మనసులోన చోటు నోచలేదే కన్నులే చూసిన నేనీ అందాన్ని చూసి ప్రేమించలేదే మనసునే చూసిన నేనీ మనసులోన చోటు నోచలేదే


Post Image
| 04 Jun 2025

Paruvam vanaga song lyrics in telugu - పరువం వానగా నేడు కురిసేనులే (లిరిక్స్)

పల్లవి: పరువం వానగా నేడు కురిసేనులే ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులె నా ఒడిలోన ఒక వేడి సెగ రేగేనే ఆ సడిలోన ఒక తోడు ఎద కోరెనే


Post Image
| 29 May 2025

Chinuku thadiki song lyrics in telugu - చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా.. ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా (లిరిక్స్)

పల్లవి: చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా మువ్వలే.. మనసు పడు పాదమా ఊహలే.. ఉలికి పడు ప్రాయమా హిందోళంలా సాగే అందాల సెలయేరమ్మా ఆమని.. మధువనమా.. ఆ.. ఆ.. ఆ.. ఆమని మధువనమా..


Post Image
| 27 May 2025

Nenu nuvvantu vere unna lyrics in telugu - నేను నువ్వంటు.. వేరై ఉన్నా.. నాకీవేళ.. నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా.. లిరిక్స్

పల్లవి: నేను నువ్వంటు.. వేరై ఉన్నా.. నాకీవేళ.. నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా.. నా కోసం నేనే వెతికేంతగా.. ఓఓ..


Post Image
| 23 May 2025

Vennela vennela mellaga rave song lyrics in telugu - Premadesham - వెన్నెలా వెన్నెలా మెల్లగా రావే పూవుల తేనెలే తేవే (లిరిక్స్)

వెన్నెలా వెన్నెలా మెల్లగా రావే పూవుల తేనెలే తేవే వెన్నెలా వెన్నెలా మెల్లగా రావే పూవుల తేనెలే తేవే


Post Image
| 13 May 2025

Avura ammaka chella song lyrics - ఔరా అమ్మక చెల్లా.. ఆలకించి నమ్మడమెల్లా - లిరిక్స్

ఔరా అమ్మక చెల్లా.. ఆలకించి నమ్మడమెల్లా అంత వింత గాథల్లో.. ఆనందలాలా బాపురే బ్రహ్మకు చెల్లా.. వైనమంత వల్లించవెల్లా రేపల్లె వాడల్లో.. ఆనంద లీలా


Post Image
| 08 May 2025

Prema prema song lyrics from Premadesham movie - ప్రేమా ప్రేమా.. నను నేనె మరచినా నీ తోడు - ప్రేమదేశం - లిరిక్స్

ప్రేమా ప్రేమా… ప్రేమా ప్రేమా నను నేనె మరచినా నీ తోడు… విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు.. ప్రేమా… ఆ ఆ నా నీడ నన్ను విడిపోయిందే.. నీ శ్వాసలోన అది చేరిందె నేనున్న సంగతే మరిచిందే.. ప్రేమా ప్రేమా..


Post Image
| 07 May 2025

Nammaku nammaku ee reyini lyrics in telugu - నమ్మకు నమ్మకు ఈ రేయిని.. కమ్ముకు వచ్చిన ఈ మాయని.. లిరిక్స్

సీకటమ్మ సీకటీ ముచ్చటైన సీకటీ యెచ్చనైన ఊసులెన్నొ రెచ్చగొట్టు సీకటీ నిన్ను నన్ను రమ్మందీ కన్నుగొట్టి సీకటీ ముద్దుగా ఇద్దరికే ఒద్దికైన సీకటీ


Post Image
| 06 May 2025

Lali lali anu raagam song lyrics in telugu - లాలీ లాలి అను రాగం సాగుతుంటె ఎవరూ నిదురపోరె - లిరిక్స్

ఆ.. ఆ.. ఆ.. లాలీ లాలి అను రాగం సాగుతుంటె ఎవరూ నిదురపోరె చిన్న పోదామరి చిన్ని ప్రాణం కాసే వెన్నెలకు వీచే గాలులకు హృదయం కుదుట పడదె అంత చేదా మరీ వేణు గానం కళ్ళు మేలుకుంటె కాలమాగుతుంద భారమైన మనసా ఆ.. పగటి బాధలన్ని మరచిపొవుటకు ఉంది కాద ఈ ఏకాంత వేళ


Post Image
| 05 May 2025

Na cheli rojave song lyrics in telugu - Roja - నా చెలి రోజావే.. నాలో ఉన్నావే.. లిరిక్స్

నా చెలి రోజావే.. నాలో ఉన్నావే.. నిన్నే.. తలిచేనే.. నేనే..




Post Image
| 22 Apr 2025

Yeto vellipoindi manasu lyrics in telugu - ఎటో వెళ్ళిపోయింది మనసు ఇలా ఓంటరయ్యింది వయసు తెలుగు లిరిక్స్

ఎటో వెళ్ళిపోయింది మనసు ఎటో వెళ్ళిపోయింది మనసు ఇలా ఓంటరయ్యింది వయసు ఓ చల్లగాలీ ఆచూకి తీసి కబురీయలేవా ఏమయిందో ఎటో వెళ్ళిపోయింది మనసు ఎటెళ్ళిందొ ఆది నీకు తెలుసూ ఓ చల్లగాలీ ఆచూకి తీసి కబురీయలేవా ఏమయిందో ఏమయిందో ఏమయిందో


Post Image
| 22 Apr 2025

Oke oka jeevitham song lyrics in telugu - ఒకే ఒక జీవితం ఇది చేయి జారిపోనీకు - లిరిక్స్

ఒకే ఒక జీవితం ఇది చేయి జారిపోనీకు మళ్లీ రాని ఈ క్షణాన్ని మన్ను పాలు కానీకు కష్టమనేది లేని రోజంటూ లేదు కదా కన్నీరు దాటు కుంటూ సాగిపోగ తప్పదుగా హో ఓ ఓ అమ్మ కడుపు వదిలిన అడుగడుగు హో ఓ ఓ ఆనందం కోసమే ఈ పరుగు హో ఓ ఓ కష్టాల బాటలో కడ వరకు హో ఓ ఓ చిరునవ్వు వదలకు ఓ ఓ ఓ ఓఓఓ


Post Image
| 21 Apr 2025

లిరిక్స్ (Lyrics): ఆశ పాశం బందీ సేసేలే.. సాగే కాలం ఆడే ఆటేలే.. - C/O కంచరపాలెం

ఆశ పాశం బందీ సేసేలే.. సాగే కాలం ఆడే ఆటేలే.. తీరా.. తీరం.. సేరేలోగానే ఏ తీరౌనో


Post Image
| 20 Apr 2025

లిరిక్స్ (Lyrics): నీ ప్రశ్నలు నీవే ఎవ్వరూ బదులివ్వరుగా.. నీ చిక్కులు నీవే ఎవ్వరూ విడిపించరుగా

నీ ప్రశ్నలు నీవే ఎవ్వరూ బదులివ్వరుగా నీ చిక్కులు నీవే ఎవ్వరూ విడిపించరుగా ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా ఆగాలో లేదో తెలియదంటే చెల్లదుగా


Post Image
| 16 Apr 2025

లిరిక్స్ (Lyrics): అలనాటి రామచంద్రుడికన్నింటా సాటి - మురారి (Murari)

ఆ… ఆ… ఆ… ఆ… అలనాటి రామచంద్రుడికన్నింటా సాటి అ పలనాటి బాలచంద్రుడికన్నా అన్నిట మేటి అలనాటి రామచంద్రుడికన్నింటా సాటి అ పలనాటి బాలచంద్రుడికన్నా అన్నిట మేటి అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి


Post Image
| 15 Apr 2025

లిరిక్స్ (Lyrics): అదివో అల్లదివో శ్రీహరివాసము.. పదివేల శేషుల పడగలమయము

పల్లవి: అదివో అల్లదివో శ్రీహరివాసము పదివేల శేషుల పడగలమయము


Post Image
| 14 Apr 2025

లిరిక్స్ (Lyrics): కలగంటి కలగంటి.. ఇప్పుడిటు కలగంటి - అన్నమయ్య కీర్తన

పల్లవి: కలగంటి కలగంటి.. ఇప్పుడిటు కలగంటి ఎల్లలోకములకు అప్పడగు.. తిరు వేంకటాద్రీశుడంటి కలగంటి కలగంటి..ఇప్పుడిటు కలగంటి ఎల్లలోకములకు అప్పడగు.. తిరు వేంకటాద్రీశుడంటి ఇప్పుడిటు కలగంటి


Post Image
| 14 Apr 2025

లిరిక్స్ (Lyrics): జాబిలమ్మ నీకు అంత కోపమా.. జాజిపూల మీద జాలి చూపుమా

పల్లవి: జాబిలమ్మ నీకు అంత కోపమా.. జాజిపూల మీద జాలి చూపుమా జాబిలమ్మ నీకు అంత కోపమా.. జాజిపూల మీద జాలి చూపుమా నీ వెండి వెన్నెల్లే.. ఎండల్లె మండితే.. అల్లాడిపోదా రేయి ఆపుమా జాబిలమ్మ నీకు అంత కోపమా.. జాజిపూల మీద జాలి చూపుమా ఓఓ ఓఓఓ


Post Image
| 11 Apr 2025

లిరిక్స్ (Lyrics): సిరివెన్నెల.. నెల రాజునీ.. ఇల రాణినీ..

పల్లవి: నెల రాజునీ.. ఇల రాణినీ.. కలిపింది కదా.. సిరివెన్నెలా.. దూరమా.. దూరమా.. తీరమై.. చేరుమా..


Post Image
| 11 Apr 2025

వెంకటేశ్వర స్తోత్రం | కమలాకుచ చూచుక కుంకమతో.. నియతారుణి తాతుల నీలతనో

కమలాకుచ చూచుక కుంకమతో నియతారుణి తాతుల నీలతనో । కమలాయత లోచన లోకపతే విజయీభవ వేంకట శైలపతే ॥



Post Image
| 10 Apr 2025

లిరిక్స్ (Lyrics): కొత్తగా.. రెక్కలొచ్చెనా.. గూటి లోనీ.. గువ్వ పిల్లకీ.. | స్వర్ణ కమలం

పల్లవి : కొత్తగా.. రెక్కలొచ్చెనా.. గూటి లోనీ.. గువ్వ పిల్లకీ.. మెత్తగా.. రేకు విచ్చెనా.. మెత్తగా.. రేకు విచ్చెనా.. కొమ్మ చాటునున్న కన్నె మల్లికి.. కొమ్మ చాటునున్న కన్నె మల్లికి.. కొత్తగా.. రెక్కలొచ్చెనా.. మెత్తగా.. రేకు విచ్చెనా..


Post Image
| 10 Apr 2025

లిరిక్స్ (Lyrics): విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం | సిరివెన్నెల

పల్లవి : విధాత తలపున ప్రభవించినది.. అనాది జీవన వేదం.. ఓం.. ప్రాణనాడులకు స్పందననొసగిన ఆది ప్రణవనాదం.. ఓం..


Post Image
| 08 Apr 2025

లిరిక్స్ (Lyrics): సువ్వి సువ్వి.. సువ్వాలమ్మ.. సీతాలమ్మా

నిసరిమ పనిసరి నిరిదిస నిపమపని సా నిపరిమరీ నీసా తానననా.. తానానా తదరీ రీ.. నా.. ఆ..


Post Image
| 06 Apr 2025

లిరిక్స్ (Lyrics): నే తొలిసారిగా కలగన్నది నిన్నేకదా

నే తొలిసారిగా కలగన్నది నిన్నేకదా.. నాకళ్లెదురుగా నిలుచున్నదీ నువ్వేకదా స్వప్నమా నువ్వు సత్యమో తేల్చి చెప్పవేం ప్రియతమా మౌనమో మధురగానమో తనది అడగవేం హృదయమా ఇంతలో.. చేరువై అంతలో.. దూరమై అందవా.. స్నేహమా.. నే తొలిసారిగా కలగన్నది నిన్నేకదా నాకళ్లెదురుగా నిలుచున్నదీ నువ్వేకదా


Post Image
| 06 Apr 2025

లిరిక్స్ (Lyrics): తిరు తిరు గణనాథ దిద్దిద్దిత్తై

పల్లవి: తిరు తిరు గణనాథ దిద్దిద్దిత్తై (2) ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై తిరు తిరు గణనాథ దిద్దిద్దిత్తై నీ వెలుగు పంచు మా తెలివిలోన కొలువై తిరు తిరు గణనాథ దిద్దిద్దిత్తై (2) సా సనిసగసా సగమా మా మగమపమా మపనీ పా పమపనిసా సానీ సాగస నీసని పానిప మాపమ గామగసా ॥సనిసగసా॥


Post Image
| 05 Apr 2025

హనుమాన్ చాలీసా తెలుగులో

దోహా శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి । వరణౌ రఘువర విమలయశ జో దాయక ఫలచారి ॥ బుద్ధిహీన తనుజానికై సుమిరౌ పవన కుమార । బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార ॥


Post Image
| 02 Apr 2025

Lyrics (లిరిక్స్): గోదారి గట్టు మీద రామసిలకవే (Godari gattu meeda ramasilakane song lyrics)

గోదారి గట్టు మీద రామసిలకవే గోరింటాకేట్టుకున్న సందమామవే


Post Image
| 01 Apr 2025

Lyrics: ఉప్పొంగెలే గోదావరీ.. ఊగిందిలే చేలోవరి.. భూదారిలో నీలాంబరీ.. మా సీమకే చీనాంబరీ..

షడ్యమాం భవతి వేదం.. పంచమాం భవతి నాదం.. శృతి శిఖరే.. నిగమజనే.. స్వరలహరీ..


Post Image
| 01 Apr 2025

Lyrics: అంబారాల వీధిలో.. చిన్ని చందమామరా అందున ఒదిగుందిరా.. చెవుల పిల్లిరా

అంబారాల వీధిలో.. చిన్ని చందమామరా అందున ఒదిగుందిరా.. చెవుల పిల్లిరా


Post Image
| 31 Mar 2025

లిరిక్స్ (Lyrics) : ప్రేమలో.. తప్పు లేదు ప్రేమలో.. వేల వేల వెన్నెలంతా.. మీద వాలి వెలుగునంతా..

వేల వేల వెన్నెలంతా మీద వాలి వెలుగునంతా మోయమంటే నేను ఎంతా.. అరెరే


Post Image
| 11 Dec 2024

Lyrics: Ee Velalo Neevu (ఈ వేళలో నీవు.. ఏం చేస్తూ ఉంటావు..)

ఈ వేళలో నీవు.. ఏం చేస్తూ ఉంటావు.. అనుకుంటు వుంటాను.. ప్రతి నిమిషము నేను.. నా గుండె ఏనాడో.. చేయి జారీ పోయింది.. నీ నీడగ మారి.. నా వైపు రానంది.. దూరాన ఉంటూనే.. ఏం మాయో చేసావు


Post Image
| 22 Nov 2024

లిరిక్స్ : జగమంత కుటుంబం నాది.. ఏకాకి జీవితం నాది

పల్లవి : జగమంత కుటుంబం నాది.. ఏకాకి జీవితం నాదీ! జగమంత కుటుంబం నాది.. ఏకాకి జీవితం నాది సంసార సాగరం నాదే.. సన్యాసం సూన్యం నాదేలే


Post Image
| 25 Oct 2024

లిరిక్స్ (Lyrics) : వాలు కనులదానా.. నీ విలువ చెప్పు మైనా (ప్రేమికుల రోజు)

వాలు కనులదానా... వాలు కనులదానా నీ విలువ చెప్పు మైనా నా ప్రాణమిచ్చుకోనా నీ రూపు చూసి శిలను అయితినే ఓ నోట మాట రాక మూగబోతినే ఒక మాట రాక మూగబోతినే


Post Image
| 06 Sep 2024

Lyrics: గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి..

గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణ ప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి


Post Image
| 29 Jul 2024

లిరిక్స్ : రామ చక్కని సీతకి.. అరచేత గోరింట..

నీల గగన.. ఘనవిచలన.. ధరణిజ శ్రీ రమణ.. ఆ.. ఆ.. ఆ.. మధుర వదన.. నళిన నయన.. మనవి వినరా రామా.. ఆ.. ఆ.. ఆ..


Post Image
| 11 Jan 2024

లిరిక్స్ (Lyrics): కట్టెదురా వైకుంఠము కాణాచయిన కొండ

కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ తెట్టలాయె మహిమలే.. తిరుమల కొండా.. తిరుమల కొండ ||


Post Image
| 23 Feb 2023

లిరిక్స్ (Lyrics): జమురాతిరి జాబిలమ్మ జోలపాడనా ఇలా..

పల్లవి : జమురాతిరి.. జాబిలమ్మ.. జోలపాడనా.. ఇలా.. జోరుగాలిలో.. జాజికొమ్మ.. జారనీయకే కలా.. వయ్యారి వాలుకళ్ళలోన.. వరాల వెండిపూల వాన స్వరాల ఊయలుగువేల.. జమురాతిరి.. జాబిలమ్మ.. జోలపాడనా.. ఇలా..


Post Image
| 20 Feb 2023

లిరిక్స్ : కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు (అన్నమయ్య కీర్తన)

పల్లవి : కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కొండలంత వరములు గుప్పెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు..


Post Image
| 19 Feb 2023

లిరిక్స్ (Lyrics) : వెన్నెలవే వెన్నెలవే.. మిన్నే దాటి వస్తావా.. విరహానా జోడీ నీవే.

పల్లవి: వెన్నెలవే వెన్నెలవే.. మిన్నే దాటి వస్తావా.. విరహానా జోడీ నీవే.. హేయ్! వెన్నెలవే వెన్నెలవే.. మిన్నే దాటి వస్తావా.. విరహానా జోడీ నీవే. వెన్నెలవే వెన్నెలవే… మిన్నే దాటి వస్తావా విరహానా జోడీ నీవే నీకు భూలోకులా.. కన్ను సోకేముందే.. పొద్దు తెల్లారేలోగా పంపిస్తా ఆ.. ఆ..


Post Image
| 19 Feb 2023

లిరిక్స్ (Lyrics): ఎన్నో రాత్రులొస్తాయి గానీ.. రాదీ వెన్నెలమ్మా..

పల్లవి : ఎన్నో రాత్రులొస్తాయి గానీ.. రాదీ వెన్నెలమ్మ ఎన్నో ముద్దిలిస్తారు గానీ లేదీ వేడి చెమ్మ అన్నాడే చిన్నోడు.. అన్నిట్లో ఉన్నోడు.. ఆహా.. ఎన్నో రాత్రులొస్తాయి గానీ.. రాదీ వెన్నెలమ్మ ఎన్నో ముద్దిలిస్తారు గానీ లేదీ వేడి చెమ్మా..