లిరిక్స్ (Lyrics) : ప్రేమలో.. తప్పు లేదు ప్రేమలో.. వేల వేల వెన్నెలంతా.. మీద వాలి వెలుగునంతా..

Premalo.. Song Lyrics

వేల వేల వెన్నెలంతా మీద వాలి వెలుగునంతా మోయమంటే నేను ఎంతా.. అరెరే

చిన్ని గుండె ఉన్నదంతా హాయి నింపి గాలినంతా ఊదమంటే ఊపిరెంతా.. అరెరే

కళ్ళు రెండు పుస్తకాలు ఆశ లేని అక్షరాలు చూపులోనే అర్ధమయ్యే.. అన్ని మాటలూ

ముందు లేని ఆనవాళ్లు లేనిపోని కారణాలు కొత్త కొత్త ఆనవాళ్లు.. ఎన్ని మాయలో

కథలెన్నో చెప్పారు.. కవితల్ని రాసారు.. కాలాలు దాటారు.. యుద్దాలు చేసారు.. ప్రేమలో.. తప్పు లేదు ప్రేమలో..

ఆకాశం తాకాలి అని ఉందా నాతోరా చూపిస్తా ఆ సరదా నెలంతా చుట్టేసే వీలుందా ఏముంది ప్రేమిస్తే సరిపోదా ఆహా మబ్బులన్ని కొమ్మలై పూలవాన పంపితె ఆ వాన పేరు ప్రేమలే.. దాని ఊరు మనములే ఏ మనసుని ఏమడగకు ఏ రుజువుని ఓ ఓ అంతే ఓ ఓ

కథలెన్నో చెప్పారు.. కవితల్ని రాసారు.. కాలాలు దాటారు.. యుద్దాలు చేసారు.. ప్రేమలో.. తప్పు లేదు ప్రేమలో..

ఎంతుంటే ఏంటంటా దూరాలూ రెక్కల్లా ఐపోతే పాదాలూ ఉన్నాయా బంధించే దారాలూ ఊహల్లో ఉంటుంటే ప్రాణాలూ అరె నింగిలోని చుక్కలే కిందకొచ్చి చేరితె అవి నీకు ఎదురు నిలిపితె ఉండిపోవ ఇక్కడే జాబిలి ఇటు చేరెను పొరపాటున అని ఓ ఓ అంతే ఓ ఓ

కథలెన్నో చెప్పారు.. కవితల్ని రాసారు.. కాలాలు దాటారు.. యుద్దాలు చేసారు.. ప్రేమలో.. తప్పు లేదు ప్రేమలో..

వేల వేల వెన్నెలంతా మీద వాలి వెలుగునంతా మోయమంటే నేను ఎంతా.. అరెరే

చిన్ని గుండె ఉన్నదంతా హాయి నింపి గాలినంతా ఊదమంటే ఊపిరెంతా.. అరెరే

కళ్ళు రెండు పుస్తకాలు ఆశ లేని అక్షరాలు చూపులోనే అర్ధమయ్యే.. అన్ని మాటలూ

ముందు లేని ఆనవాళ్లు లేనిపోని కారణాలు కొత్త కొత్త ఆనవాళ్లు.. ఎన్ని మాయలో

కథలెన్నో చెప్పారు.. కవితల్ని రాసారు.. కాలాలు దాటారు.. యుద్దాలు చేసారు.. ప్రేమలో.. తప్పు లేదు ప్రేమలో..

కథలెన్నో చెప్పారు.. కవితల్ని రాసారు.. కాలాలు దాటారు.. యుద్దాలు చేసారు.. ప్రేమలో.. తప్పు లేదు ప్రేమలో..

సంబంధిత కథనాలు (Related Articles)

ఎక్కువ మంది చదివినవి (Most Read)

Please Support