Yeto vellipoindi manasu lyrics in telugu - ఎటో వెళ్ళిపోయింది మనసు ఇలా ఓంటరయ్యింది వయసు తెలుగు లిరిక్స్


Yeto Vellipoindi Manasu Lyrics

ఎటో వెళ్ళిపోయింది మనసు ఎటో వెళ్ళిపోయింది మనసు ఇలా ఓంటరయ్యింది వయసు ఓ చల్లగాలీ ఆచూకి తీసి కబురీయలేవా ఏమయిందో ఎటో వెళ్ళిపోయింది మనసు ఎటెళ్ళిందొ ఆది నీకు తెలుసూ ఓ చల్లగాలీ ఆచూకి తీసి కబురీయలేవా ఏమయిందో ఏమయిందో ఏమయిందో

ఏ స్నేహమో కావాలనీ ఇన్నాళ్ళుగా తెలియలెదూ ఇచ్చెందుకే మనసుందని నాకెవ్వరు చెప్పలేదూ చెలిమి చిరునామా తెలుసుకోగానే రెక్కలొచ్చాయో ఏవిటో ఎటో వెళ్ళిపోయింది మనసు ఇలా ఓంటరయ్యింది వయసు ఓ చల్లగాలీ ఆచూకి తీసి కబురీయలేవా ఏమయిందో ఏమయిందో ఏమయిందో

కలలన్నవే కొలువుండనీ కనులుండి ఏం లాభమంది ఏ కదలికా కనిపించని శిలలాంటి బ్రతుకెందుకందీ తోడు ఒకరుంటే జీవితం ఎంతొ వేడుకౌతుండి అంటూ

ఎటో వెళ్ళిపోయింది మనసు ఇలా ఓంటరయ్యింది వయసు ఓ చల్లగాలీ ఆచూకి తీసి కబురీయలేవా ఏమయిందో అహాహాహహ మనసు ఇలా ఒంటరయ్యింది వయసు ఓ చల్లగాలీ ఆచూకి తీసి కబురీయలేవా ఏమయిందో ఏమయిందో అహాహాహా అహాహాహా

చిత్రం: నిన్నే పెళ్లాడతా సంగీతం: సందీప్ చౌతా గానం: రాజేష్ కృష్ణన్

సంబంధిత కథనాలు (Related Articles)

ఎక్కువ మంది చదివినవి (Most Read)


Please Support