లిరిక్స్ (Lyrics) : వెన్నెలవే వెన్నెలవే.. మిన్నే దాటి వస్తావా.. విరహానా జోడీ నీవే.


Vennelave Vennelave Song Lyrics

పల్లవి: వెన్నెలవే వెన్నెలవే.. మిన్నే దాటి వస్తావా.. విరహానా జోడీ నీవే.. హేయ్! వెన్నెలవే వెన్నెలవే.. మిన్నే దాటి వస్తావా.. విరహానా జోడీ నీవే. వెన్నెలవే వెన్నెలవే… మిన్నే దాటి వస్తావా విరహానా జోడీ నీవే నీకు భూలోకులా.. కన్ను సోకేముందే.. పొద్దు తెల్లారేలోగా పంపిస్తా ఆ.. ఆ..

చరణం 1: ఇది సరసాలా తొలి పరువాలా.. జత సాయంత్రం సై అన్న మందారం - 2 చెలి అందాల చెలి ముద్దాడే.. చిరు మొగ్గల్లో సిగ్గేసే పున్నాగం.. పిల్లా.. పిల్లా.. భూలోకం దాదాపు కన్నూ మూయు వేళా.. పాడేను కుసుమాలు పచ్చా కంటి మీనా.. ఏ పూవుల్లో తడి అందాలో.. అందాలే ఈ వేళా..

చరణం 2: ఎత్తైనా గగనంలో.. నిలిపే వారెవరంటా కౌగిట్లో చిక్కుపడే గాలికి అడ్డెవరంటా ఎద గిల్లీ గిల్లీ.. వసంతాన్నె ఆడించే హృదయములో వెన్నెలలే రగిలించేవారెవరూ పిల్లా.. పిల్లా.. పూదోట నిదరోమ్మని పూలే వరించు వేళా.. పూతీగ కలలోపల తేనే గ్రహించు వేళా.. అహ వయసే రసాల విందైతే.. ప్రేమల్లే ప్రేమించూ..

చిత్రం: మెరుపుకలలు గానం: హరిహరన్, సాధన సర్గం రచన: వేటూరి సుందర రామమూర్తి సంగీతం: ఏ ఆర్ రెహ్మాన్

సంబంధిత కథనాలు (Related Articles)

ఎక్కువ మంది చదివినవి (Most Read)


Please Support