Alla he alla song lyrics in telugu - అల్లా హే అల్లా... లిరిక్స్

కన్నులే చూసిన నేనీ అందాన్ని చూసి ప్రేమించలేదే మనసునే చూసిన నేనీ మనసులోన చోటు నోచలేదే కన్నులే చూసిన నేనీ అందాన్ని చూసి ప్రేమించలేదే మనసునే చూసిన నేనీ మనసులోన చోటు నోచలేదే

సురుమా పెట్టిన కన్నులతో నన్ను చూసే రోజు ఎర్రగా పండిన పెదాలతో నన్ను పిలిచే రోజు యే ధువా మిల్ జాయె వఫా యే తో

అల్లహే అల్లా… ఆ అందాల కన్నుల కన్నీళ్లకు అల్లా హే అల్లా… నేను కారణమవ్వను ఏ జన్మకు అల్లా హే అల్లా… ఆ అందాల పెదవుల చిరునవ్వుకు అల్లా హే అల్లా… నేనే కారణమవుతానే ప్రతి జన్మకు

రంగుల కొంగు నిండుగా కప్పి వస్తుంటే నువ్ దర్గకి అల్లా పిలిచిండానిపించెనే పిల్లా నాదానివని నాడాలు కట్టి తీర్చాను నే మొక్కుని ఇలా కలిపెను… మన బంధమే అల్లా నల్లనీ ముసుగులో… తెల్లనీ మనసుతో నిండుకున్నవే నా నిండు జన్మలో ఆస్మా ఆమెలే… నజుమా అందదే యే ధువా మిల్ జాయె వఫా యే తో

అల్లా హే అల్లా… ఆ అందాల కన్నుల కన్నీళ్లకు అల్లా హే అల్లా… నేను కారణమవ్వను ఏ జన్మకు అల్లా హే అల్లా… ఆ అందాల పెదవుల చిరునవ్వుకు అల్లా హే అల్లా… నేనే కారణమవుతానే ప్రతి జన్మకు


Alla he alla song lyrics in telugu

నిను చూడకుంటే నా కళ్ళు ఎందుకు కన్నీళ్లు పెడుతున్నయి అల్లా మహిమనే అనుకుందున పిల్లా నీ చెయ్యి నేను పట్టను అంటే ఈ ఊపిరాగినదే అల్లా బంధమే ప్రేమైనదే ఇల్లా షాజహాన్ చూడని… ఆగ్రా అందమే తోడుగొస్తదా పేదోడి ఇంటికి జాలుమా ఆమెలే… రెహ్మా చూపవే యే ధువా మిల్ జాయె వఫా యే తో

అల్లా హే అల్లా… ఆ అందాల కన్నుల కన్నీళ్లకు అల్లా హే అల్లా… నేను కారణమవ్వను ఏ జన్మకు అల్లా హే అల్లా… ఆ అందాల పెదవుల చిరునవ్వుకు అల్లా హే అల్లా… నేనే కారణమవుతానే ప్రతి జన్మకు

సంగీతం: మదీన్ Sk గాయకుడు: రామ్ అద్నాన్ తారాగణం: టోనీ కిక్ ,సునీత నజ్మా, మున్నా, సందీప్ ,సువర్ణ దీపక్, లక్ష్మణ్

సంబంధిత కథనాలు (Related Articles)

ఎక్కువ మంది చదివినవి (Most Read)


Please Support