
nenu nuvvantu lyrics in telugu
పల్లవి: నేను నువ్వంటు.. వేరై ఉన్నా.. నాకీవేళ.. నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా.. నా కోసం నేనే వెతికేంతగా.. ఓఓ..
Oh Girl.. నువ్వే లేకుంటే.. Listen Girl ... ఏమవుతానో నీ స్నేహాన్నే.. కావాలంటున్నానుగా.. కాదంటే నామీదోట్టుగా.. ఏమైనా చేస్తా నమ్మేట్టుగా..
ఒకసారి చూసి నే వలచానా.. నను వీడిపోదు ఏ మగువైనా.. ప్రేమిస్తానే ఎంతో ఘాడంగా నా ప్రేమ లోతులో మునిగాక నువు పైకి తేలవే సులభంగా.. ప్రాణాలైనా ఇస్తావేకంగా ఓ నేను నువ్వంటు.. వేరై ఉన్నా నాకీవేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా నా కోసం నేనే వెతికేంతగా.. ఓఓఓ..
చరణం 1: నిజాయితీ ఉన్నోడిని.. నిజాలనే అన్నోడిని.. అబద్ధమే రుచించని అబ్బాయినీ.. ఒకే ఒక మంచోడిని.. రొమాన్స్ లో పిచ్చోడిని.. ఫర్లెదులే ఒప్పేసుకో సరేనని.. ముసుగేసుకోదు ఏనాడు.. నా మనసే.. ఓ భామా నను నన్నుగానే చూపిస్తూ.. కాదన్నా పోరాడేదే నా ప్రేమా.. ఓఓఓ..
నేను నువ్వంటు.. వేరై ఉన్నా నాకీవేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా నా కోసం నేనే వెతికేంతగా.. ఓఓఓ..
చరణం-2: తిలోత్తమా తిలోత్తమా ప్రతీక్షణం విరోధమా.. ఇవ్వాళ నా ప్రపంచమే నువ్వే సుమా గ్రహాలకే వలేసినా.. దివే అలా దిగొచ్చినా.. ఇలాంటి ఓ మగాడినే చూళ్ళేవమ్మా ఒకనాటి తాజ్ మహలయినా.. నా ముందు ... పూరిల్లే ఇకపైన గొప్ప ప్రేమికుడై.. లోకంలో నిలిచే పేరే నాదేలే.. ఓఓఓ...
నేను నువ్వంటు.. వేరై ఉన్నా నాకీవేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా నా కోసం నేనే వెతికేంతగా.. ఓఓఓ..
నువ్వే లేకుంటే... ఏమవుతానో.. నీ స్నేహాన్నే కావాలంటున్నానుగా.. కాదంటే నామీదోట్టుగా.. ఏమైనా చేస్తా నమ్మేట్టుగా...
ఒకసారి చూసి నే వలచానా.. నను వీడిపోదు ఏ మగువైనా.. ప్రేమిస్తానే ఎంతో ఘాడంగా నా ప్రేమ లోతులో మునిగాక నువు పైకి తేలవే సులభంగా.. ప్రాణాలైనా ఇస్తా ఏకంగా
చిత్రం: ఆరంజ్ (2010) సంగీతం: హారిస్ జైరాజ్ రచన: వనమాలి గానం: నరేష్ ఐయ్యర్