Paruvam vanaga song lyrics in telugu - పరువం వానగా నేడు కురిసేనులే (లిరిక్స్)


Paruvam Vanaga Lyrics in telugu

పల్లవి: పరువం వానగా నేడు కురిసేనులే ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులె నా ఒడిలోన ఒక వేడి సెగ రేగేనే ఆ సడిలోన ఒక తోడు ఎద కోరెనే

పరువం వానగా నేడు కురిసేనులే ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులె నా ఒడిలోన ఒక వేడి సెగ రేగేనే ఆ సడిలోన ఒక తోడు ఎద కోరెనే

నదివే నీవైతే.. అల నేనే ఒక పాటా నీవైతే.. నీరాగం నేనే

పరువం వానగా నేడు కురిసేనులే ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులె

చరణం 1: నీ చిగురాకు చూపులే అవి నా ముత్యాల సిరులే నీ చిన్నారి ఊసులే అవి నా బంగారు నిధులే నీ పాల పొంగుల్లో తేలనీ నీ గుండెలో నిండనీ నీ నీడలా వెంట సాగనీ నీ కళ్ళల్లో కొలువుండనీ

పరువం వానగా నేడు కురిసేనులే ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులె నా ఒడిలోన ఒక వేడి సెగ రేగేనే ఆ సడిలోన ఒక తోడు ఎద కోరెనే

పరువం వానగా నేడు కురిసేనులే ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులె

చరణం 2: నీ గారాల చూపులే నాలో రేపెను మొహం నీ మందార నవ్వులే నాకే వేసేను బంధం నా లేత మధురాల ప్రేమలో నీ కలలు పండించుకో నా రాగబంధాల చాటులో నీ పరువాలు పలికించుకో

పరువం వానగా నేడు కురిసేనులే ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులె నా ఒడిలోన ఒక వేడి సెగ రేగేనే ఆ సడిలోన ఒక తోడు ఎద కోరెనే నదివే నీవైతే అల నేనే ఒక పాటా నీవైతే నీరాగం నేనే పరువం వానగా నేడు కురిసేనులే

ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులె పరువం వానగా నేడు కురిసేనులే ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులె

చిత్రం : రోజా (1992) సంగీతం : ఆ ఆర్ రెహమాన్ రచన : వేటూరి నేపధ్యగానం : S.P.బాలు, సుజాత

సంబంధిత కథనాలు (Related Articles)

ఎక్కువ మంది చదివినవి (Most Read)


Please Support