Lyrics: శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం - Sri Venkateshwara Suprabhatham Lyrics in Telugu


Sri Venkateshwara Suprabhatham Telugu

కౌసల్యా సుప్రజా రామ పూర్వాసంధ్యా ప్రవర్తతే । ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం ॥ 1 ॥

ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ । ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు ॥ 2 ॥

మాతస్సమస్త జగతాం మధుకైటభారేః వక్షోవిహారిణి మనోహర దివ్యమూర్తే ।

శ్రీస్వామిని శ్రితజనప్రియ దానశీలే శ్రీ వేంకటేశ దయితే తవ సుప్రభాతం ॥ 3 ॥

తవ సుప్రభాతమరవింద లోచనే భవతు ప్రసన్నముఖ చంద్రమండలే ।

విధి శంకరేంద్ర వనితాభిరర్చితే వృశ శైలనాథ దయితే దయానిధే ॥ 4 ॥

అస్త్రయాది సప్త ఋషయస్సముపాస్య సంధ్యాం ఆకాశ సింధు కమలాని మనోహరాణి ।

ఆదాయ పాదయుగ మర్చయితుం ప్రపన్నాః శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం ॥ 5 ॥

పంచాననాబ్జ భవ షణ్ముఖ వాసవాద్యాః త్రైవిక్రమాది చరితం విబుధాః స్తువంతి । భాషాపతిః పఠతి వాసర శుద్ధి మారాత్ శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం ॥ 6 ॥

ఈశత్-ప్రఫుల్ల సరసీరుహ నారికేళ పూగద్రుమాది సుమనోహర పాలికానాం । ఆవాతి మందమనిలః సహదివ్య గంధైః శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం ॥ 7 ॥

ఉన్మీల్యనేత్ర యుగముత్తమ పంజరస్థాః పాత్రావసిష్ట కదలీ ఫల పాయసాని । భుక్త్వాః సలీల మథకేళి శుకాః పఠంతి శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం ॥ 8 ॥

తంత్రీ ప్రకర్ష మధుర స్వనయా విపంచ్యా గాయత్యనంత చరితం తవ నారదోఽపి । భాషా సమగ్ర మసకృత్కరచారు రమ్యం శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం ॥ 9 ॥

భృంగావళీ చ మకరంద రసాను విద్ధ ఝుంకారగీత నినదైః సహసేవనాయ । నిర్యాత్యుపాంత సరసీ కమలోదరేభ్యః శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం ॥ 10 ॥

యోషాగణేన వరదధ్ని విమథ్యమానే ఘోషాలయేషు దధిమంథన తీవ్రఘోషాః । రోషాత్కలిం విదధతే కకుభశ్చ కుంభాః శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం ॥ 11 ॥

పద్మేశమిత్ర శతపత్ర గతాళివర్గాః హర్తుం శ్రియం కువలయస్య నిజాంగలక్ష్మ్యాః । భేరీ నినాదమివ భిభ్రతి తీవ్రనాదం శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం ॥ 12 ॥

శ్రీమన్నభీష్ట వరదాఖిల లోక బంధో శ్రీ శ్రీనివాస జగదేక దయైక సింధో । శ్రీ దేవతా గృహ భుజాంతర దివ్యమూర్తే శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతం ॥ 13 ॥

శ్రీ స్వామి పుష్కరిణికాప్లవ నిర్మలాంగాః శ్రేయార్థినో హరవిరించి సనందనాద్యాః । ద్వారే వసంతి వరవేత్ర హతోత్త మాంగాః శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతం ॥ 14 ॥

శ్రీ శేషశైల గరుడాచల వేంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం । ఆఖ్యాం త్వదీయ వసతే రనిశం వదంతి శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతం ॥ 15 ॥

సేవాపరాః శివ సురేశ కృశానుధర్మ రక్షోంబునాథ పవమాన ధనాధి నాథాః । బద్ధాంజలి ప్రవిలసన్నిజ శీర్షదేశాః శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతం ॥ 16 ॥

ధాటీషు తే విహగరాజ మృగాధిరాజ నాగాధిరాజ గజరాజ హయాధిరాజాః । స్వస్వాధికార మహిమాధిక మర్థయంతే శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతం ॥ 17 ॥

సూర్యేందు భౌమ బుధవాక్పతి కావ్యశౌరి స్వర్భానుకేతు దివిశత్-పరిశత్-ప్రధానాః । త్వద్దాసదాస చరమావధి దాసదాసాః శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతం ॥ 18 ॥

తత్-పాదధూళి భరిత స్ఫురితోత్తమాంగాః స్వర్గాపవర్గ నిరపేక్ష నిజాంతరంగాః । కల్పాగమా కలనయాఽఽకులతాం లభంతే శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతం ॥ 19 ॥

త్వద్గోపురాగ్ర శిఖరాణి నిరీక్షమాణాః స్వర్గాపవర్గ పదవీం పరమాం శ్రయంతః । మర్త్యా మనుష్య భువనే మతిమాశ్రయంతే శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతం ॥ 20 ॥

శ్రీ భూమినాయక దయాది గుణామృతాబ్దే దేవాదిదేవ జగదేక శరణ్యమూర్తే । శ్రీమన్ననంత గరుడాదిభి రర్చితాంఘ్రే శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతం ॥ 21 ॥

శ్రీ పద్మనాభ పురుషోత్తమ వాసుదేవ వైకుంఠ మాధవ జనార్ధన చక్రపాణే । శ్రీ వత్స చిహ్న శరణాగత పారిజాత శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతం ॥ 22 ॥

కందర్ప దర్ప హర సుందర దివ్య మూర్తే కాంతా కుచాంబురుహ కుట్మల లోలదృష్టే । కల్యాణ నిర్మల గుణాకర దివ్యకీర్తే శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతం ॥ 23 ॥

మీనాకృతే కమఠకోల నృసింహ వర్ణిన్ స్వామిన్ పరశ్వథ తపోధన రామచంద్ర । శేషాంశరామ యదునందన కల్కిరూప శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతం ॥ 24 ॥

ఏలాలవంగ ఘనసార సుగంధి తీర్థం దివ్యం వియత్సరితి హేమఘటేషు పూర్ణం । ధృత్వాద్య వైదిక శిఖామణయః ప్రహృష్టాః తిష్ఠంతి వేంకటపతే తవ సుప్రభాతం ॥ 25 ॥

భాస్వానుదేతి వికచాని సరోరుహాణి సంపూరయంతి నినదైః కకుభో విహంగాః । శ్రీవైష్ణవాః సతత మర్థిత మంగళాస్తే ధామాశ్రయంతి తవ వేంకట సుప్రభాతం ॥ 26 ॥

బ్రహ్మాదయా స్సురవరా స్సమహర్షయస్తే సంతస్సనందన ముఖాస్త్వథ యోగివర్యాః । ధామాంతికే తవ హి మంగళ వస్తు హస్తాః శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతం ॥ 27 ॥

లక్శ్మీనివాస నిరవద్య గుణైక సింధో సంసారసాగర సముత్తరణైక సేతో । వేదాంత వేద్య నిజవైభవ భక్త భోగ్య శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతం ॥ 28 ॥

ఇత్థం వృషాచలపతేరిహ సుప్రభాతం యే మానవాః ప్రతిదినం పఠితుం ప్రవృత్తాః । తేషాం ప్రభాత సమయే స్మృతిరంగభాజాం ప్రజ్ఞాం పరార్థ సులభాం పరమాం ప్రసూతే ॥ 29 ॥