Lyrics: సుమం ప్రతి సుమం సుమం - Sumam prathi sumam song lyrics in telugu - Maharshi - Ilayaraja

Sumam prathi sumam song lyrics in telugu
Sumam prathi sumam song lyrics in telugu

పల్లవి: ఆ.... ఆ... ఆ.... ఆ తననాననాన తననాననాన సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం జగం అణువణువున కలకలహం భానోదయానా చంద్రోదయాలు సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం

చరణం 1: ఆ.... ఆ... ఆ.... ఆ ఆ.... ఆ... ఆ.... ఆ వేణువా వీణియా.. ఏవిటీ రాగము వేణువా వీణియా.. ఏవిటీ రాగము అచంచలం సుఖం మధుర మధురం మయం బృదం తరం గిరిజ సురతం ఈ వేళ నాలో రాగోల్లసాలు ఈ వేళ నాలో రాగోల్లసాలు కాదు మనసా.. ఆ.. ప్రేమ మహిమా.. నాదు హృదయం భానోదయానా చంద్రోదయాలు సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం

చరణం 2: ఆ.. తార రత్తార రత్తారా తారరత్తార రత్తారా ఆ.. ఆ..ఆ.. ఆ.. ఆ.. ఆ.. రంగులే రంగులు అంబరాలంతట రంగులే రంగులు అంబరాలంతట సగం నిజం సగం వరము అమరం వరం వరం వరం చెలియ ప్రణయం ఆ వేగమేదీ నాలోన లేదూ ఆ వేగమేదీ నాలోన లేదూ ప్రేమమయమూ.... ఆ... ప్రేమ మయమూ నాదు హృదయం భానోదయానా చంద్రోదయాలు

సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం జగం అణువణువున కలకలహం భానోదయానా చంద్రోదయాలు సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం

చిత్రం: మహర్షి (1988) సంగీతం: ఇళయరాజా రచన: వెన్నెలకంటి గానం : ఎస్ పీ బాలసుబ్రహ్మణ్యం, జానకి

వీక్షించండి: