Lyrics: రఘుకుల తిలకా రారా.. నిన్నెత్తి ముద్దులాడెదరా - Raghukula Tilaka Rara Song Lyrics

Raghukula Tilaka Rara Song Lyrics In Telugu and English

రఘుకుల తిలకా రారా.. నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామా రారా.. కౌసల్య రామా రారా

నుదిటిన కస్తూరి తిలకం.. చిరునవ్వులు చిందే అదరం మల్లెలు మాలలు కట్టి.. నీ మెడలో వేసెద రారా

రఘుకుల తిలకా రారా.. నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామా రారా.. కౌసల్య రామా రారా

వెండి గిన్నెలో పాలు.. అవి నీకై ఉంచితి రారా అల్లరి చేయగ మాని.. నువ్ ఆరగించగా రారా

రఘుకుల తిలకా రారా.. నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామా రారా.. కౌసల్య రామా రారా

బుగ్గన చుక్క పెట్టీ.. నీ కనులకు కాటుక పెట్టీ మనసును మాలను చేసి.. నీ మెడలో వేసేద రారా

రఘుకుల తిలకా రారా.. నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామా రారా.. కౌసల్య రామా రారా

రఘుకుల తిలకా రారా.. నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామా రారా.. కౌసల్య రామా రారా

కోసల రామా రారా.. కౌసల్య రామా రారా కోసల రామా రారా.. కౌసల్య రామా రారా

Raghukula tilakaa raaraa.. ninnetti mudduladedaraa Kosala Raamaa raaraa.. Kausalya Raamaa raaraa

Nuditina kastoori tilakam.. chirunavvulu chinde adharam Mallelu maalalu katti.. nee medalo veseḍa raaraa

Raghukula tilakaa raaraa.. ninnetti mudduladedaraa Kosala Raamaa raaraa.. Kausalya Raamaa raaraa

Vendi ginnelo paalu.. avi neekai unchiti raaraa Allari cheyaga maani.. nuv araginchaga raaraa

Raghukula tilakaa raaraa.. ninnetti mudduladedaraa Kosala Raamaa raaraa.. Kausalya Raamaa raaraa

Bugghana chukka petti.. nee kanulaku kaatuka petti Manasunu maalana chesi.. nee medalo veseḍa raaraa

Raghukula tilakaa raaraa.. ninnetti mudduladedaraa Kosala Raamaa raaraa.. Kausalya Raamaa raaraa

Raghukula tilakaa raaraa.. ninnetti mudduladedaraa Kosala Raamaa raaraa.. Kausalya Raamaa raaraa

Kosala Raamaa raaraa.. Kausalya Raamaa raaraa Kosala Raamaa raaraa.. Kausalya Raamaa raaraa

Song: రఘుకుల తిలకా రారా (Raghukula Tilaka Rara) Singer: కొండల స్వామి (Kondala Swamy) Music: పవన్ శ్రీ పసుపులేటి (Pavan Sri Pasupuleti)

వీక్షించండి: