Lyrics: ఓం నమో భగవతే వాసుదేవాయ - Om namo bhagavathe vasudevaya namaha Lyrics in Telugu
Om namo bhagavate vasudevaya lyrics in telugu
నారాయణాయ నమో నమః వాసుదేవాయ నమో నమః నారాయణాయ నమో నమః వాసుదేవాయ నమో నమః
నారాయణాయ నమో నమః వాసుదేవాయ నమో నమః సాక్షాత్కరించినా.. సత్య స్వరూపుడా అన్నిటా.. అంతటా.. నువ్వే.. నిండగా
గరిమ లఘిమలుగా నువ్వే కనులెదుట మహిమగ నువ్వే జన్మ సాఫల్యము పొందా నిన్ను చూడగా మేఘమంచులా దాటేసా.. సంద్ర గర్భమునీదేశా అవధులనధికమించేశా.. నిన్ను చూడగా
ఓం నమో భగవతే.. వాసుదేవాయ్ నమః ఓం నమో భగవతే.. వాసుదేవాయ్ నమః ఓం నమో భగవతే.. వాసుదేవాయ్ నమః ఓం నమో భగవతే.. వాసుదేవాయ్ నమః
గోవింద మాధవ జయ జయా ఈ జగతికి మూలం నీ దయా నీ దర్శనమొంది.. వెలిగిన జ్యోతీ.. మనసునా చిన్మయా పరమాణువు రూపం.. విశ్వాకారం.. నిండుగా నిండేనయ్యా
ఓం నమో భగవతే.. వాసుదేవాయ్ నమః ఓం నమో భగవతే.. వాసుదేవాయ్ నమః ఓం నమో భగవతే.. వాసుదేవాయ్ నమః ఓం నమో భగవతే.. వాసుదేవాయ్ నమః
Song: ఓం నమో భగవతే వాసుదేవాయ (Om Namo Bhagavate Vasudevaya) Movie: మహావతార్ నరసింహ (Mahavatar Narsimha) Singer: విజయ్ ప్రకాష్ (Vijay Prakash) Lyricist: సౌరభ్ మిట్టల్, ట్వింకిల్ మిట్టల్, రాకేందు మౌలి (Saurabh Mittal, Twinkle Mittal, Rakendu Mouli) Music: సామ్ సిఎస్ (Sam CS)
వీక్షించండి: