Lyrics: నువ్విలా ఒక్కసారిలా అరె ఏం చేసావే నన్నిలా - Nuvvila Okkasarila Song Lyrics - Manasara
Nuvvila okkasarila Song Lyrics in Telugu and English
నువ్విలా ఒక్కసారిలా అరె ఏం చేసావే నన్నిలా కోయిలా ఎందుకో ఇలా నిన్ను చూస్తూ చూస్తూ చాలిలా
గుండె లోపలా ఉండుండి ఏంటిలా ఒక్కసారిగా ఇన్నిన్ని కవ్వింతలా నువ్విలా..
నువ్విలా ఒక్కసారిలా అరె ఏం చేసావే నన్నిలా కోయిలా ఎందుకో ఇలా నిన్ను చూస్తూ చూస్తూ చాలిలా
చూడాలి చూడాలి అంటూ నీ తోడే కావాలి అంటూ నా ప్రాణం అల్లాడుతోంది లోలోపలా ఇంతందం ఇన్నాళ్ళనుండి దాక్కుంటూ ఏ మూల ఉంది గుండెల్లోనా గుచ్చేస్తుంది సూదిలా
పేరే అడగాలనుంది మాటే కలపాలనుంది ఏంతో పొగడాలనుందీ నిన్నే నిన్నే కొంచెం గమ్మత్తూగుంది కొంచెం కంగారూగుంది అంతా చిత్రంగా ఉంది ఈ రోజు ఏమైందిలా నువ్విలా..
నువ్విలా ఒక్కసారిలా అరె ఏం చేసావే నన్నిలా కోయిలా ఎందుకో ఇలా నిన్ను చూస్తూ చూస్తూ చాలిలా
చంద్రుణ్ణి మింగేసిందేమో వెన్నెల్ని తాగేసిందేమో ఎంతెంతో ముద్దొస్తున్నాది బొమ్మలా తారల్ని ఒళ్ళంతా పూసి మబ్బుల్తో స్నానాలు చేసి ముస్తాబై వచ్చేసిందేమో దేవతా
మొత్తం భూగోళమంతా పూలే చల్లేసినట్టు మేఘాలందేసినట్టు ఉందే ఉందే నన్నే లాగేస్తున్నట్టు నీపై తోసేస్తున్నట్టు ఏంటో దొర్లేస్తున్నట్టు ఏదేదో అవుతోందిలా నువ్విలా..
నువ్విలా ఒక్కసారిలా అరె ఏం చేసావే నన్నిలా కోయిలా ఎందుకో ఇలా నిన్ను చూస్తూ చూస్తూ చాలిలా
Nuvvila okkasarila are em chesave nannila Koyila enduko ila ninnu chusthu chusthu chaalila
Gunde lopala undundi entila Okkasariga inninni kavvinthala nuvvila
Nuvvila okkasarila are em chesave nannila Koyila enduko ila ninnu chusthu chusthu chaalila
Chudali chudali antu nee tode kavali antu Naa pranam alladutondi lolopala Inta andam innalnunDi dakkuntu e moola undi Gundellona gucchestondi sudila
Pere adagalanundi maate kalapalanundi Ento pogadalanundi ninne ninne Konchem gammattugundi konchem kangarugundi Anta chitranga undi ee roju emaindila nuvvila
Nuvvila okkasarila are em chesave nannila Koyila enduko ila ninnu chusthu chusthu chaalila
Chandruni mingesindemo vennelni thagesindemo Entento muddoche bommala Tharalni ollantha poosi mabbulto snaanalu chesi Mustabai vachchesindemo devatha
Mottam bhugolamantha poole challesinattu Meghalandesinattu unde unde Nanne lagestunnattu neepai tosestunnattu Ento dorlestunnattu ededo avuthondila nuvvila
Nuvvila okkasarila are em chesave nannila Koyila enduko ila ninnu chusthu chusthu chaalila
Song: నువ్విలా (Nuvvila) Cast: విక్రమ్, శ్రీ దివ్య(Vikram, Sri Divya) Movie: మనసారా (Manasara) Music: శేఖర్ చంద్ర (Shekhar Chandra) Lyrics: భాస్కర బట్ల రవి కుమార్ (Bhaskara Batla Ravi Kumar) Singer: కృష్ణ చైతన్య (Krishna Kumar)
వీక్షించండి: