Lyrics: జైత్రయా - మిరాయ్ - Mirai Jaithraya song Lyrics in Telugu

Jaithraya song lyrics from Mirai
Jaithraya song lyrics from Mirai

ధర్మం జైత్రయా ధైర్యం జైత్రయా సర్వం జైత్రయా

కార్యసిద్ధికై తెగించు పోరులో గ్రహాలు శుభమనీ అనుగ్రహించవా మాతృసేవకై తపించు త్రోవలో జగాలు జయమనీ ఆశీర్వదించవా

ధర్మం జైత్రయా ధైర్యం జైత్రయా సర్వం జైత్రయా

కార్యసిద్ధికై తెగించు పోరులో గ్రహాలు శుభమనీ అనుగ్రహించవా మాతృసేవకై తపించు త్రోవలో జగాలు జయమనీ ఆశీర్వదించవా

ఓ ఓ ఓ ఓ ఓ

అగ్ని కీలలే దిక్సూచి అవ్వగా మేఘాల జ్యోతులే దీవించి పంపగా నిశ్శబ్ద శబ్దమే సంకేతమివ్వగా నక్షత్ర మాలలే లక్ష్యాన్ని చూపవా ప్రతీ కణం నీ మాతృ భిక్షా ప్రతీ క్షణం ఆ ప్రేమ రక్షా జ్వలించగా నీ జీవితేచ్చా ఫలించదా నీ దీక్షా

చిత్రం: మిరాయ్ సంగీతం: గౌరా హరి రచన: చంద్రబోస్ గానం: శంకర్ మహదేవన్