Lyrics: మాస్టారూ మాస్టారూ నా మనసును గెలిచారూ - Mastaru mastaru song lyrics in telugu - Sir - Dhanush - Samyuktha Menon

Mastaru mastaru song lyrics in telugu
Mastaru mastaru song lyrics in telugu

శీతాకాలం మనసూ నీ మనసున చోటడిగిందీ సీతకుమల్లే నీతో అడుగేసే మాటడిగిందీ నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలె అంతకన్నా ముందుగానే ఎందుకో అవునన్నాలె ఇంకపైనా నీకు నాకూ ప్రేమ పాఠాలే

మాస్టారూ మాస్టారూ నా మనసును గెలిచారూ అచ్ఛం నే కలగన్నట్టే నా పక్కన నిలిచారూ మాస్టారూ మాస్టారూ నా మనసును గెలిచారూ అచ్ఛం నే కలగన్నట్టే నా పక్కన నిలిచారూ

ఏ లేలేలేలే లేలేలేలే ఏలేలేలేలేలో ఏ లేలేలేలే లేలేలేలే ఏలేలేలేలేలో ఏ లేలేలేలే లో ఏ లేలేలేలే లో ఎలెలో ఎలెలో ఏలేలో

ఏవైపు పోనీవె నన్నూ కాస్తైనా ఏకంగా కనుపాప మొత్తం నువ్వేనా ఇష్టంగా ఏ చోట నువ్వేం చేస్తున్నా చూస్తున్నా వందేసి మార్కులు వేస్తున్నా గుండెపై అలా నల్లపూసలా వంద ఏళ్ళూ అందంగా నిను మొయ్యాలంటున్నా ఒంటి పేరుతో ఇంటి పేరుగా జంటగా నిను రాయాలంటున్నా

మాస్టారూ మాస్టారూ నా మనసును గెలిచారూ అచ్ఛం నే కలగన్నట్టే నా పక్కన నిలిచారూ మాస్టారూ మాస్టారూ నా మనసును గెలిచారూ అచ్ఛం నే కలగన్నట్టే నా పక్కన నిలిచారూ

శీతాకాలం మనసూ నీ మనసున చోటడిగిందీ సీతకుమల్లే నీతో అడుగేసే మాటడిగిందీ నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలె అంతకన్నా ముందుగానే ఎందుకో అవునన్నాలె ఇంకపైనా నీకు నాకూ ప్రేమ పాఠాలే

అచ్ఛం నే కలగన్నట్టే నా పక్కన నిలిచారూ మాస్టారూ మాస్టారూ నా మనసును గెలిచారూ

Song: మాస్టారూ మాస్టారూ (Mastaru Mastaru) Movie: సర్ (Sir 2022) Music: జీ.వీ. ప్రకాష్ (G.V. Prakash) Lyricist: రామ జోగయ్య శాస్త్రి (Ramajogayya Sastry) Singer: శ్వేతా మోహన్ (Swetha Mohan)

వీక్షించండి: