బీటెక్ పూర్తి చేసిన వారికి 7,951 ఉద్యోగాలు


Railway Recruitment 03/2024

రైల్వేలో 7,951 జూనియర్ ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఇంజనీరింగ్ డిగ్రీ లేదా డిప్లొమా కలిగి ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు.

వయసు: 18 నుండి 36 ఏళ్ళ వయసు ఉన్న వారు అర్హులు.

జీతం: పోస్టును బట్టి జీతం నెలకు రూ. 35,400 నుంచి రూ. 44,900 వరకు ఉంది.

చివరి తేదీ: 29 ఆగష్టు, 2024.

ప్రొసీజర్: స్టేజి 1, స్టేజి 2 కంప్యూటర్ టెస్టులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటాయి.

దరఖాస్తు చేసుకునేందుకు మరియు మరిన్ని వివరాలకు క్రింద ఇచ్చిన ప్రభుత్వ వెబ్ సైట్ ను సంప్రదించండి. https://www.rrbapply.gov.in/