Lyrics: అపుడో ఇపుడో ఎపుడో కలగన్నానే చెలి - Apudo ipudo epudo song lyrics in telugu - Bommarillu
Apudo Ipudo Epudo song lyrics in telugu
పనినిససా నిససా నిససా నిససా గరిగమ పమగరి సనిసనిపా గమపనినీ పనినీ పనినీ పనినీ మమ మమ రిరి రిరి నిని నిని దా గరిగమగా పమగసా రిసరిగరీ సని సగ గరి గమ మగ మప పమ గరీసా రిస గారిస రిస రీనిప రిస గారిస పా మపా మ గారిసా
పల్లవి: అపుడో ఇపుడో ఎపుడో కలగన్నానే చెలి అక్కడో ఇక్కడో ఎక్కడో మానసిచ్చానే మరి కలవో అలవో వలవో నా ఊహల హాసిని మదిలో కళలా మెదిలే నా కళల సుహాసిని ఎవరేమనుకున్నా నా మనసందే నువ్వే నేనని
అపుడో ఇపుడో ఎపుడో కలగన్నానే చెలి అక్కడో ఇక్కడో ఎక్కడో మానసిచ్చానే మరీ
చరణం 1: తీపికన్నా.. ఇంకా తీయనైన తేనే ఏది అంటే వెంటనే నీ పేరని అంటానే హాయ్ కన్నా.. ఎంతో హాయ్ దైనా చోటే ఏమిటంటే నువ్వు వెళ్లే దారని అంటానే
నీలాల ఆకాశం.. నా నీలం ఏదంటే నీ వాలు కళ్ళల్లో ఉందని అంటానే
అపుడో ఇపుడో ఎపుడో కలగన్నానే చెలి అక్కడో ఇక్కడో ఎక్కడో మానసిచ్చానే మరీ
చరణం 2: నన్ను నేనే.. చాలా తిట్టుకుంటా నీతో సూటిగా ఈ మాటలేవీ చెప్పక పోతుంటే నన్ను నేనే.. బాగా మెచ్చుకుంటా ఏదో చిన్న మాటే నువ్వు నాతో మాట్లాడావంటే
నాతోనే నేనుంటా.. నీతోడే నాకుంటే ఏదేదో ఐపోతా నీ జత లేకుంటే
అపుడో ఇపుడో ఎపుడో కలగన్నానే చెలి అక్కడో ఇక్కడో ఎక్కడో మానసిచ్చానే మరీ
వీక్షించండి: