Lyrics: గోదారి గట్టు మీద రామసిలకవే - Godari gattu meeda ramasilakave song lyrics in Telugu


Godari gattu meeda song lyrics in Telugu

గోదారి గట్టు మీద రామసిలకవే గోరింటాకేట్టుకున్న సందమామవే

ఊరంతా సూడు ముసుకే తన్ని నిద్దరపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కువే నీతోటి కాకుండా.. నా బాధలు ఎవ్వరికి చెప్పుకుంటానే

గోదారి గట్టు మీద రామసిలకనే... హా.. గీ పెట్టి గింజుకున్నా నీకు దొరకనే..

హేయ్.. విస్తరి ముందేసి పస్తులు పెట్టావే తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగను చేసావే

ఛి ఛి ఛి సిగ్గెలేని మొగుడుగారండోయ్ గుయ్ గుయ్ గుయ్ గుయ్ మంటూ మీదికిరాకండోయ్

వయ్ వయ్ వయ్ గంపెడు పిల్లల్తో.. ఇంటిని నింపావే చాపా దిండు సంసారాన్ని మేడెక్కించావే..

హు.. ఇరుగు పొరుగూ ముందు సరసాలొద్దండోయ్ గురుకెట్టి పడుకోరే.. గురకాలాగా మీవాళ్లు

ఏం చేస్తాం.. ఎక్కేస్తాం.. ఇట్టాగే డాబాలూ

పెళ్లయ్యి సాన్నాళ్ళే.. అయినా గాని మాస్టారు తగ్గేదే లేదంటూ నా కొంగెనకే పడుతుంటారు

హేయ్.. గోదారి గట్టు మీద రామసిలకవే.. గోరింటాకేట్టుకున్న సందమామవే..

హేయ్ హేయ్.. ఉహు ఉహు లల లా లలాల.. మ్మ్... ఊ.. హే హే హే.. హేయ్. ఓ ఓ.. హొయ్ లల లా లలాల.. మ్మ్.. ఊ.. మ్మ్..

కొత్త కోకేమో.. కన్నే కొట్టిందే.. తెల్లరేలోగా తొందర పడమని చెవిలో చెప్పిందే

ఈ మాత్రం హింటే ఇస్తే సెంటె కొట్టైనా ఓ రెండు మూరల మల్లెలు చేతికి చూటైనా

ఈ అల్లరి గాలేమో.. అల్లుకు పొమ్మందే మాటల్తోటి కాలక్షేపం మానేయ్ మంటుందే

అబ్బబ్బ.. కబడీ కబడీ అంటూ కూతకు వచ్చేయనా

ఏవండోయ్ శ్రీవారు మళ్ళీ ఎప్పుడో అవకాశం ఎంచక్కా బాగుందీ చుక్కల ఆకాశం

హేయ్ ఓసోసి ఇల్లాలా.. బాగుందే నీ సహకారం ముద్దుల్తో చెరిపేద్దాం.. నీకు నాకు మధ్యన దూరం

గోదారి గట్టు మీద రామసిలకనే.. హుమ్ హుమ్ లలలా.. హా.. నీ జంట కట్టుకున్న సందమామనే

హుమ్ హుమ్ లలలా.. తరిరరారే రరరరా.. తరిరరారే రరరా..

చిత్రం: సంక్రాంతికి వస్తున్నాం సంగీతం: భీమ్స్ సిసిరోలియో రచన: భాస్కరభట్ల గాత్రం: రమణ గోగుల, మధుప్రియ నటీనటులు: వెంకటేష్, ఐశ్వర్య రాజేష్


సంబంధిత కథనాలు (Related Articles)
ఎక్కువ మంది చదివినవి (Most Read)
Please Support